ఈరసము
వ్యాకరణ విశేషాలు <small>మార్చు</small>
- భాషాభాగం
- వ్యుత్పత్తి
అర్థ వివరణ <small>మార్చు</small>
ఈర్ష్య/ క్రోధము/ కోపము/పగ/అసహనం కోపము : తెలుగు పర్యాయపద నిఘంటువు (జి.యన్.రెడ్డి) 1990
పదాలు <small>మార్చు</small>
- నానార్థాలు
- సంబంధిత పదాలు
- వ్యతిరేక పదాలు
పద ప్రయోగాలు <small>మార్చు</small>
- ఈరసము తలపోయక యీవు తొల్లి, మెలఁత ప్రీతితోఁ జేసిన మేలు దలఁచి, యకట యిచ్చోట నడఁచితి ననుచు దాని, నిక్కమెఱిఁగింపు మని చాఁగి మ్రొక్కుటయును
- కడుదయాళురు దేవతాగణములెల్లఁ, గాల భైరవు చిత్తంబు కఠినపాక, మీరసము పెద్ద డుంఠి విఘ్నేశ్వరునకుఁ, గాళి మనబోంట్ల కెల్లను గాని బ్రతుకు