బ్రౌను నిఘంటువు నుండి[1] <small>మార్చు</small>

నామవాచకం, s, ఉద్రేకము, ఆగ్రహము, కోపము.

  • After much exasperation shestruck him దానికి వూరక కోపము పొడిగేటట్టు చేసినందున వాణ్నిదెబ్బకొట్టినది.
  • the exasperation of fever జ్వర వేగము, జ్వర ముమ్మరము.

మూలాలు వనరులు <small>మార్చు</small>

  1. చార్లెస్ బ్రౌను పదకోశం 1853లో మొదటిసారిగా విడుదలైయింది. ఇందులో 31 వేలకు పైగా ఆంగ్ల పదాలకు తెలుగు సమానార్ధాలు ఇచ్చారు. దీనిని IIITవారు యూనీకోడులోకి మార్చారు (GPL లైసెన్సు). ఈ పదకోశాన్ని tel-dictionary అనే ఒక సోర్సుఫోర్జ్ ప్రాజెక్టు ద్వారా డేటాబేసుగా మార్చారు (GPL లైసెన్సు).


"https://te.wiktionary.org/w/index.php?title=exasperation&oldid=930640" నుండి వెలికితీశారు