వ్యాకరణ విశేషాలు

<small>మార్చు</small>
భాషాభాగం

విశేష్యము

వ్యుత్పత్తి

అర్థ వివరణ

<small>మార్చు</small>

సంతోషము అని అర్థము

నానార్థాలు
సంబంధిత పదాలు
పర్యాయపదాలు

అనుమోదము, అభినందనము, అభినందము, అభిప్రీతి, అరుసము, ఆనంధువు, ఆనందము, ఆహ్లాదనము, ఆహ్లాదము, ఇంబు, ఉత్థానము, ఉల్లసము, ఉల్లాసము, ఉవ్వాయి, ఎలమి, ఎలర్పు, ఎలరుపు, కల్లోలము, కొండాటము, కౌతుకము, ఖుసి, జన్య, తుష్టి, తోషణము, తోషము, తోసము, దిష్టి, నంద, నందము, నిర్వృతి, నిర్వృత్తి, నెమ్మి, నెయ్యము, పరితుష్టి, పరితోషము, పొంగు, పొదలిక, పొలుపు, ప్రతుష్టి, ప్రతోషము, ప్రమోదము, ప్రహ్లాదము, ప్రీతి, ఫలోదయము, బాళి, మదము, ముదము, మెచ్చు, మెలపు, మోదనము, మోదము, రంజనము, రమణ, రహి, రాధనము, రాభస్యము, విందు, వేడుక, సంతసము, సంతొసము, సంతోసము, సంప్రముగ్ధము, సంప్రీతి, సంబ్రము, సంబరము, సంస్తావనము, సంహర్షణము, సంహర్షము, స(మ్మ)(మ్ము)దము, సమ్మోదము, సాతము, సుఖము, సుమనస్సు, సుమాళము, సురతము, సొగసు, స్యోనము, హము, హరుసము, హర్షణము, హర్షము, హాళి, హాసిక, హృష్టి, హేల, హ్లాదము, హ్లాదనము, సమ్ముదము, సమ్మదము

వ్యతిరేక పదాలు

పద ప్రయోగాలు

<small>మార్చు</small>

అనువాదాలు

<small>మార్చు</small>

మూలాలు, వనరులు

<small>మార్చు</small>
"https://te.wiktionary.org/w/index.php?title=అభినందము&oldid=921735" నుండి వెలికితీశారు