సుమాళము
వ్యాకరణ విశేషాలు <small>మార్చు</small>
- భాషాభాగం
దే. వి.
- వ్యుత్పత్తి
అర్థ వివరణ <small>మార్చు</small>
- సంతోషాదులవలన గలిగెడు పారవశ్యము,
- ఆవేశము.
- అత్యుత్సాహము, సుఖము./పారవశ్యము
పదాలు <small>మార్చు</small>
- నానార్థాలు
- సంబంధిత పదాలు
- వ్యతిరేక పదాలు
పద ప్రయోగాలు <small>మార్చు</small>
- "పుష్పాసవంబు గ్రోలిన సుమాళము." రామా. ౨, ఆ.
- "సామాన్యమానవులంగైకొనక సుమాళంబు వేద్యంబుగా." A. iv.44. (టీ. మనోభావము.)