హేల
వ్యాకరణ విశేషాలు
<small>మార్చు</small>- భాషాభాగం
విశేష్యం
- వ్యుత్పత్తి
- బహువచనం లేక ఏక వచనం
అర్థ వివరణ
<small>మార్చు</small>స్త్రీల ఒక శృంగార చేష్ట, ఆట, తేలిక, సంతోషం, సరసమాడటం, అనాదరం, అవమానం, ద్వేషం, ఏలపాట, వెన్నెల, ఒకనది
- విశేషము, తిరస్కారము........శబ్దరత్నాకరము (బహుజనపల్లి సీతారామాచార్యులు) 1912
పదాలు
<small>మార్చు</small>- నానార్థాలు
- సంబంధిత పదాలు
- వ్యతిరేక పదాలు
పద ప్రయోగాలు
<small>మార్చు</small>"సురేంద్రనందనుడు మున్ హేలాగతిన్ మీటు." R. v.294.
అనువాదాలు
<small>మార్చు</small>మూలాలు, వనరులు
<small>మార్చు</small>తెలుగు అకాడమి నిఘంటువు 2001