మెచ్చు
వ్యాకరణ విశేషాలు
<small>మార్చు</small>- భాషాభాగం
- విశేష్యము
- మెచ్చు క్రియ.
- వ్యుత్పత్తి
- బహువచనం లేక ఏక వచనం
- ఏక వచనం
అర్థ వివరణ
<small>మార్చు</small>- ప్రేమము.
- దేశ్య క్రియ - శ్లాఘించు.
- స్తుతి/లక్ష్యపెట్టు;
శ్లాఘన/ ప్రేమ/గౌరవించు/ సంతోషించు
పదాలు
<small>మార్చు</small>- నానార్థాలు
- సంబంధిత పదాలు
- వ్యతిరేక పదాలు
పద ప్రయోగాలు
<small>మార్చు</small>- "సీ. వాఁడు నాయుష్యగర్వమున మునీంద్రుల నెవ్వరి మెచ్చక యేగి యొక్క ధవళాక్షుఁడను తపోధనునొద్ద గర్వించి పలికిన." భార. ఆర. ౩, ఆ. (ప్రే. మెచ్చించు, మెప్పించు.)
- నీతపస్సుకు మెచ్చితిని. ఏమి వరము కావలెనో కోరుకొనుము.
- ప్రీతి - "నీకు మెచ్చుగ నిదె ప్రాణమిచ్చెదము." భార. ఆర. ౪, ఆ.