శ్లాఘించు

వ్యాకరణ విశేషాలు <small>మార్చు</small>

భాషాభాగం

క్రియ

వ్యుత్పత్తి
బహువచనం లేక ఏక వచనం

అర్థ వివరణ <small>మార్చు</small>

పొగుడు/ఘనంగా పొగుడు

పదాలు <small>మార్చు</small>

నానార్థాలు

ప్రశంసించు.

సంబంధిత పదాలు

శ్లాఘ

వ్యతిరేక పదాలు

పద ప్రయోగాలు <small>మార్చు</small>

పంచాయితీరాజ్‌ బిల్లునుంచి హానికరమైన, అభ్యంతరకరమైన క్లాజులను ప్రభుత్వం తొలగించేట్టు చేయడం ప్రతిపక్షాలు, ప్రజలు సాధించిన మరో విజయమని ఆయన శ్లాఘించారు. ...ఒక వార్త.

అనువాదాలు <small>మార్చు</small>

మూలాలు, వనరులు <small>మార్చు</small>

బయటి లింకులు <small>మార్చు</small>