బ్రౌను నిఘంటువు నుండి[1]

<small>మార్చు</small>

నామవాచకం, s, స్తుతి, స్తోత్రము, స్తవము, శ్లాఘన.

  • praise be to God they were not killed దైవాధీనము వాండ్లు చంపబడలేదు.
  • ప్రశంస.

క్రియ, విశేషణం, స్తుతించుట, స్తోత్రము చేసుట, శ్లాఘించుట.

మూలాలు వనరులు

<small>మార్చు</small>
  1. చార్లెస్ బ్రౌను పదకోశం 1853లో మొదటిసారిగా విడుదలైయింది. ఇందులో 31 వేలకు పైగా ఆంగ్ల పదాలకు తెలుగు సమానార్ధాలు ఇచ్చారు. దీనిని IIITవారు యూనీకోడులోకి మార్చారు (GPL లైసెన్సు). ఈ పదకోశాన్ని tel-dictionary అనే ఒక సోర్సుఫోర్జ్ ప్రాజెక్టు ద్వారా డేటాబేసుగా మార్చారు (GPL లైసెన్సు).


"https://te.wiktionary.org/w/index.php?title=praise&oldid=940983" నుండి వెలికితీశారు