వికీపీడియా లో మరిన్ని వివరాల వ్యాసం:

వ్యాకరణ విశేషాలు <small>మార్చు</small>

భాషాభాగం
వ్యుత్పత్తి
బహువచనం లేక ఏక వచనం
  • ఏక వచనం

అర్థ వివరణ <small>మార్చు</small>

స్తోత్రము/ పొగడు

పదాలు <small>మార్చు</small>

నానార్థాలు

అంకన, అంకమాలిక, అగ్గింపు, అభినందనము, అభినుతి, అభివర్ణనము, అభిష్టవము, ఈడ, కయివారము, కీర్తనము, కైవారము, కొండాటము, కొనియాట, గడన, గీర్ణి, ధిషణ, నాంత్రము, నుతి, పణాయ, పణితము, పాంశుచామరము, పాణము, పొగడిక, పొగడికోలు, పొగడిత, పొగడు, పోహణ, ప్రణవము, ప్రణుతి, ప్రతిసంధానము, ప్రశంస, ప్రశంసనము, ప్రశస్తి, ప్రస్తావన, ప్రస్తావము, ప్రస్తుతి, మెచ్చు, మెఱమెచ్చు, వందనము, వందని, వర్ణనము, వికత్థనము, శంస, శస్తి, శ్లాఘనము, శ్లాఘము, సంశబ్దనము, సంస్తవము, సంస్తుతి, సన్నుతి, సాధువాదము, సేవ, స్తవము, స్తవసము, స్తావము, స్తువము, స్తోత్రము, స్తోమము, హోత్ర

సంబంధిత పదాలు
వ్యతిరేక పదాలు

పద ప్రయోగాలు <small>మార్చు</small>

అనువాదాలు <small>మార్చు</small>

మూలాలు, వనరులు <small>మార్చు</small>

బయటి లింకులు <small>మార్చు</small>


"https://te.wiktionary.org/w/index.php?title=స్తుతి&oldid=962513" నుండి వెలికితీశారు