కైవారము
వ్యాకరణ విశేషాలు
<small>మార్చు</small>- భాషాభాగం
- వ్యుత్పత్తి
అర్థ వివరణ
<small>మార్చు</small>- గనిమ అంచుభాగము రూ: కయివారము.
- చుట్టుకొలత
పదాలు
<small>మార్చు</small>- నానార్థాలు
- స్తోత్రము
- సంబంధిత పదాలు
- వ్యతిరేక పదాలు
పద ప్రయోగాలు
<small>మార్చు</small>- "ఆకైవార దుర్భాషణంబులకుంగాని యతండు మెచ్చఁడు." నై. ౭, ఆ.
- పొగడ్త............"అయ్యవసరాన కాటమరాజుకు కైవారము చేసిరి." [కాటమ-1-211]