సర్వనామము
వ్యాకరణ విశేషాలు
<small>మార్చు</small>- భాషాభాగం
- సర్వనామము నామవాచకం.
- వ్యుత్పత్తి
- ఇది ఒక మూలపదం.
- బహువచనం
అర్థ వివరణ
<small>మార్చు</small>- నామవాచకమునకు బదులుగా వాడబడేది. ఉదా: నేను, నీవు, ఆమె, అతడు. వీనిలో బహువచనములు: వారు, మేము, మనము
- ఒక పేరును ప్రతిసారి ఉచ్చరించకుండా దానికి బదులుగా వాడు పదము: ఉదా: అతడు/ వాడు/ ఆమె/ నీవు / వారు / అది / మొదలగునవి.
రామాలయం