వ్యాకరణ విశేషాలు <small>మార్చు</small>

భాషాభాగం

నామవాచకము/సం. వి. అ. పుం.

వ్యుత్పత్తి

అర్థ వివరణ <small>మార్చు</small>

గుంపు నకు పర్యాయ పదము/ 1. సమూహము ..2. స్తోత్రము/.... 3. యజ్ఞము. శబ్దరత్నాకరము (బహుజనపల్లి సీతారామాచార్యులు) 1912

ఉదా
వారు స్తోమశుద్ధిగావచ్చినారు = they came in crowd with their followers.

పదాలు <small>మార్చు</small>

నానార్థాలు
పర్యాయ పదాలు
ఓఘము, కందంబము గణము బృందము వ్యూహము సందోహము సముదాయము సమూహము స్తోమము
సంబంధిత పదాలు
వ్యతిరేక పదాలు

పద ప్రయోగాలు <small>మార్చు</small>

అనువాదాలు <small>మార్చు</small>

మూలాలు, వనరులు <small>మార్చు</small>

"https://te.wiktionary.org/w/index.php?title=స్తోమము&oldid=850599" నుండి వెలికితీశారు