ఈడ
వ్యాకరణ విశేషాలు
<small>మార్చు</small>- భాషాభాగం
విశేష్యము
- వ్యుత్పత్తి
ఉభయము,దేశ్యము
అర్థ వివరణ
<small>మార్చు</small>- ఈ+కడ=ఈడ
- ఈచోటు
- దబ్బ, నారదబ్బ, నారింజ. ......... సీమపలుకువహి-అచ్చతెనుగుమాటలపేరుకూర్పు (ఆదిభట్ల నారాయణదాసు)
పదాలు
<small>మార్చు</small>- నానార్థాలు
- ఒక దినుసు,ఎఱ్ఱ కిత్తలి. పారేవతము
- సంబంధిత పదాలు
- వ్యతిరేక పదాలు
పద ప్రయోగాలు
<small>మార్చు</small>ఒక పాటలో పద ప్రయోగము: ఆడ నీవు ఈడ నేను..... చూచుకుంటూ కూచుంటె .............