ఇక్కడ
వ్యాకరణ విశేషాలు
<small>మార్చు</small>- భాషాభాగం
- విశేషణం.
- వ్యుత్పత్తి
- ఈ + కడ అనే రెండు పదాలు త్రిక సంధి గా ఏర్పడిన పదబంధము.
- దేశ్యము
అర్థ వివరణ
<small>మార్చు</small>ఈ+కడ=ఈ చోటు
పదాలు
<small>మార్చు</small>- నానార్థాలు
- సంబంధిత పదాలు
- వ్యతిరేక పదాలు
పద ప్రయోగాలు
<small>మార్చు</small>- ఇక్కడకు రోజూ రావాలని లేదు.