పొంగు

విభిన్న అర్ధాలు కలిగిన పదాలు

<small>మార్చు</small>

పొంగు (క్రియ)

<small>మార్చు</small>

వ్యాకరణ విశేషాలు

<small>మార్చు</small>
భాషాభాగం
వ్యుత్పత్తి

===అర్థ వివరణ=== [శబ్దరత్నాకరము (బహుజనపల్లి సీతారామాచార్యులు]

  1. ఉల్బణమగు;
  2. . సంతోషించు;
  3. . గర్వించు.
  4. ఆటలమ్మ, అమ్మవారు, పొంగు, గాలిజల్లు [కళింగ మాండలికం]
నానార్థాలు
సంబంధిత పదాలు
వ్యతిరేక పదాలు

పద ప్రయోగాలు

<small>మార్చు</small>
  1. ఒక సామెతలో పద ప్రయోగము: పొంగినదంతా పొయ్యి పాలె
  2. ఉల్బణము; ="చ. అడరు గళాస్రధారలు మహాముఖవాంత సుధాంబుధారలున్‌, బొడవగు వహ్నికీలములు బొంగునుగా." ఆము. ౧, ఆ.
  3. సంతోషము; ="ఆ. వానిపొంగు క్రుంగ వాడేల వచ్చెను."
  4. గర్వము; = (నీపొంగు క్రుంగ.) = "మ. మునువే చేతులుగల్గి క్రొవ్వుదు మహామోహాంధతన్‌ హైహయా, ర్జునుఁడన్‌ రాజు నుదీర్ణుడై భృగుతనూజుండాజిలో నెవ్విధం, బునకున్‌ దెచ్చె నెఱుంగవే యటుల నీపొంగేనడంగింతు." హరి. ఉ. ౮, ఆ.
  5. స్ఫోటకము మొలుపుచూపు. [నెల్లూరు,పొదిలి] =జ్వరము వచ్చి నిన్న పొంగుచూపింది.
ఎసరుపొంగి పోతున్నది the water is boiling over./నీ పొంగుకుంగ may your pride perish./ ఇదియేమి చూచుకొన్న పొంగు on what do you pride yourself? /పొంగులక్షణము symptoms of an eruption of measles.

అనువాదాలు

<small>మార్చు</small>

పొంగు (నామవాచకం)

<small>మార్చు</small>

వ్యాకరణ విశేషాలు

<small>మార్చు</small>
భాషాభాగం
వ్యుత్పత్తి
బహువచనం

అర్థ వివరణ

<small>మార్చు</small>
నానార్థాలు
సంబంధిత పదాలు
వ్యతిరేక పదాలు

పద ప్రయోగాలు

<small>మార్చు</small>

ఒక సామెతలో పద ప్రయోగము: పొంగినదంతా పొయ్యి పాలె

అనువాదాలు

<small>మార్చు</small>

మూలాలు, వనరులు

<small>మార్చు</small>

బయటి లింకులు

<small>మార్చు</small>
"https://te.wiktionary.org/w/index.php?title=పొంగు&oldid=957413" నుండి వెలికితీశారు