వ్యాకరణ విశేషాలు <small>మార్చు</small>

భాషాభాగం

వి

వ్యుత్పత్తి

అర్థ వివరణ <small>మార్చు</small>

ఉల్లాసము / ఆనందము

  1. ఉత్ప్రాసము, ఉల్లకట్టు.

పదాలు <small>మార్చు</small>

నానార్థాలు
సంబంధిత పదాలు
వ్యతిరేక పదాలు

పద ప్రయోగాలు <small>మార్చు</small>

  1. "గీ. లావునను గూడి పాణిపల్లవయుగ మున, నొత్తి పట్టిన సరకుగా కుల్లసమున, హార కాంతిచ్ఛలంబున నల్ల నవ్వు, తరుణిచన్నులు రాజుచిత్తము హరించె." నైష. ౭,ఆ. ౧౭౯.
  2. బాధ; విరహబాధ.

"చ. ...విరహసంతతతాపము వొందెఁ బార్వతిన్‌, వ. ఇట్లుల్లసంబున నడరు నాయల్లకభరంబునం దురపిల్లుచు." కు.సం. ౫,ఆ. ౧౦౫., ౧౦౬.

అనువాదాలు <small>మార్చు</small>

మూలాలు, వనరులు <small>మార్చు</small>

"https://te.wiktionary.org/w/index.php?title=ఉల్లసము&oldid=911367" నుండి వెలికితీశారు