విక్షనరీ:నేటి పదం/పాతవి/2012 జూన్

List of words chosen as Word of the day on జూన్ 2012

1

నేటి పదం 2012_జూన్_1
ఓడ
ఓడ     నామవాచకము

  • సముద్ర ప్రయాణానికి ఉపకరించే వాహనము. నావ

నేటి పదం గురించి . పాతవి . తాజాచేయు . ప్రతిపాదనలు

2

నేటి పదం 2012_జూన్_2
ఇంజక్షన్ చేయడానికి ఉపయోగించే ఔషధములు.
ఔషధము     నామవాచకము

అనారోగ్యాన్ని పోగొట్టి ఉపశమనము కలిగించేది.

నేటి పదం గురించి . పాతవి . తాజాచేయు . ప్రతిపాదనలు

3

నేటి పదం 2012_జూన్_3
ప్రకృతిలోని పుష్పాలు అందమైన వి
అందము     నామవాచకము

మనసుకు ఉల్లాసాన్ని కలిగించే విశేషమైన లక్షణము. సౌందర్యము, చక్కదనము

నేటి పదం గురించి . పాతవి . తాజాచేయు . ప్రతిపాదనలు

4

నేటి పదం 2012_జూన్_4
కమలము     నామవాచకము

నేటి పదం గురించి . పాతవి . తాజాచేయు . ప్రతిపాదనలు

5

నేటి పదం 2012_జూన్_5
ఖరము     నామవాచకము

ఒక నాలుగుకాళ్ళ క్షీరదము. గాడిద

నేటి పదం గురించి . పాతవి . తాజాచేయు . ప్రతిపాదనలు

6

నేటి పదం 2012_జూన్_6
గదను పట్టుకున్న ఆంజనేయులు.
గద     నామవాచకము

  • ఒక వైపు లావుగా వుండి యుద్ధము చేయడానికి ఉపయోగించే ఒకవస్తువు.

నేటి పదం గురించి . పాతవి . తాజాచేయు . ప్రతిపాదనలు

7

నేటి పదం 2012_జూన్_7
ఘటము
ఘటము     నామవాచకము

  • పదార్ధాలను నింపుకొనుటకు మట్టితో చేసిన కుండ. దీనిని సంగీత వాద్యముగా కూడా ఉపయోగిస్తారు.

నేటి పదం గురించి . పాతవి . తాజాచేయు . ప్రతిపాదనలు

8

నేటి పదం 2012_జూన్_8
చదరంగము     నామవాచకము

  • యుద్ధరంగాన్ని పోలిన ఒకఆట.

నేటి పదం గురించి . పాతవి . తాజాచేయు . ప్రతిపాదనలు

9

నేటి పదం 2012_జూన్_9
ఛత్రము
ఛత్రము     నామవాచకము

నేటి పదం గురించి . పాతవి . తాజాచేయు . ప్రతిపాదనలు

10

నేటి పదం 2012_జూన్_10
జల్లిగరిట     నామవాచకము

కాగుతున్న నూనె నుండి ఆహారపదార్ధాలను వెలికి తీయడానికి ఉపయోగించే వంటగది పనిముట్టు.

నేటి పదం గురించి . పాతవి . తాజాచేయు . ప్రతిపాదనలు

11

నేటి పదం 2012_జూన్_11
ఝరము(నది)
ఝరము     నామవాచకము

  • నది

నేటి పదం గురించి . పాతవి . తాజాచేయు . ప్రతిపాదనలు

12

నేటి పదం 2012_జూన్_12
వివిద జాతుల టమేటాలు.
టమేటా     నామవాచకము

  • రామమునక్కాయ

నేటి పదం గురించి . పాతవి . తాజాచేయు . ప్రతిపాదనలు

13

నేటి పదం 2012_జూన్_13
గంట యొక్క ధ్వని ఠంకారము
ఠంకారము     నామవాచకము

  • గంట యొక్క ధ్వని

నేటి పదం గురించి . పాతవి . తాజాచేయు . ప్రతిపాదనలు

14

నేటి పదం 2012_జూన్_14
మిలటరీ డప్పు.
డప్పు     నామవాచకము

సంగీత సాధనం

నేటి పదం గురించి . పాతవి . తాజాచేయు . ప్రతిపాదనలు

15

నేటి పదం 2012_జూన్_15
శివుని చేతి వాయిద్యము ఢమరుకము.
ఢమరుకం     నామవాచకము

ఒక వాయిద్యము.

నేటి పదం గురించి . పాతవి . తాజాచేయు . ప్రతిపాదనలు

16

నేటి పదం 2012_జూన్_16
జీవకణ నిర్మాణ వివరణా చిత్రము.
జీవకణము     నామవాచకము

  • ఇది జీవుల శరీరానికి ఆధారభూతమైన అతిచిన్న భాగము.

నేటి పదం గురించి . పాతవి . తాజాచేయు . ప్రతిపాదనలు

17

నేటి పదం 2012_జూన్_17
తండ్రీకొడుకులు.
తండ్రి     నామవాచకము

అయ్య, నాన్న, జనకుడు

నేటి పదం గురించి . పాతవి . తాజాచేయు . ప్రతిపాదనలు

18

నేటి పదం 2012_జూన్_18
కథను నృత్య సంప్రదాయంలో వివరించే కథాకళి నృత్యము
కథ     నామవాచకము

  • నిజంగా లేక వూహించిన సంఘటనల వృత్తాంతము.

నేటి పదం గురించి . పాతవి . తాజాచేయు . ప్రతిపాదనలు

19

నేటి పదం 2012_జూన్_19
పలువరుస
దంతము     నామవాచకము

పన్ను

నేటి పదం గురించి . పాతవి . తాజాచేయు . ప్రతిపాదనలు

20

నేటి పదం 2012_జూన్_20
ధవళవర్ణ బుద్ధుని శిల్పము.
ధవళము     నామవాచకము

శ్వేతవర్ణము, తెలుపు.

నేటి పదం గురించి . పాతవి . తాజాచేయు . ప్రతిపాదనలు

21

నేటి పదం 2012_జూన్_21
వినువీధిలో నక్షత్రాలు.
నక్షత్రము     నామవాచకము

తార, చుక్క.

నేటి పదం గురించి . పాతవి . తాజాచేయు . ప్రతిపాదనలు

22

నేటి పదం 2012_జూన్_22
వ్రాత పలక
పలక     నామవాచకము

వ్రాయడానికి ఉపయోగపడే పలక.

నేటి పదం గురించి . పాతవి . తాజాచేయు . ప్రతిపాదనలు

23

నేటి పదం 2012_జూన్_23
వలిచిన దానిమ్మ ఫలము
ఫలము     నామవాచకము

పండు

నేటి పదం గురించి . పాతవి . తాజాచేయు . ప్రతిపాదనలు

24

నేటి పదం 2012_జూన్_24
చిత్రవర్ణాలు కలిగిన బకము (కొంగ)
బకము     నామవాచకము

కొంగ

నేటి పదం గురించి . పాతవి . తాజాచేయు . ప్రతిపాదనలు

25

నేటి పదం 2012_జూన్_25
కుంకుమ భరిణ
భరిణ     నామవాచకము

చిన్న మూత పాత్ర.

నేటి పదం గురించి . పాతవి . తాజాచేయు . ప్రతిపాదనలు

26

నేటి పదం 2012_జూన్_26
మధువును గ్రోలుతున్న మధుపం.
మధుపం     నామవాచకము

తేటి, భ్రమరం, తూనీగ

నేటి పదం గురించి . పాతవి . తాజాచేయు . ప్రతిపాదనలు

27

నేటి పదం 2012_జూన్_27
దిక్పాలకుడైన యముడు
యముడు     నామవాచకము

సూర్య తనయుడు, సంజ్ఞా పుత్రుడు.

నేటి పదం గురించి . పాతవి . తాజాచేయు . ప్రతిపాదనలు

28

నేటి పదం 2012_జూన్_28
తిరుమలేశుని రథము
రథము     నామవాచకము

ఇది ఒక వాహనము.

నేటి పదం గురించి . పాతవి . తాజాచేయు . ప్రతిపాదనలు

29

నేటి పదం 2012_జూన్_29
లవంగము
లవంగము     నామవాచకము

ఇది సుగంధద్రవ్యాలలో ఒకటి.

నేటి పదం గురించి . పాతవి . తాజాచేయు . ప్రతిపాదనలు

30

నేటి పదం 2012_జూన్_30
వల విసరుతున్న జాలరులు
వల     నామవాచకము

దారములతో రంధ్రములు ఉండేలా అల్లబడిన వస్త్రము.