డప్పు
వ్యాకరణ విశేషాలు
<small>మార్చు</small>- భాషాభాగం
- నామవాచకం.
- వ్యుత్పత్తి
అర్థ వివరణ
<small>మార్చు</small>డప్పు దీనిని కొన్ని ప్రాంతాలలో పలక అని కూడ అంటారు. డక్కి లాంటి ఆకారమె కలిగి వుంటుంది. కాని పెద్దది. రెండడుగులు వ్వాసం కలిగి వుంటుండి. దీనిని ఎక్కువగా ... చావు.... వంటి కార్యాలకు వాడుతారు. అదేవిదంగా..... దండోరా వేయడానికి పల్లెల్లో దీనిని గతంలో ఎక్కువగా వాడేవారు.