వ్యాకరణ విశేషాలు

<small>మార్చు</small>
భాషాభాగం

నామవాచకము

వ్యుత్పత్తి

వైకృతము

బహువచనం లేక ఏక వచనం

తప్పెట్లు.... బహువచనము

అర్థ వివరణ

<small>మార్చు</small>
  • ఒకరకమైన చర్మవాద్యము.
నానార్థాలు
పర్యాయపదాలు
ఆనకము, ఆహతము, గుంజ, ఝర్ఝరము, ఝర్ఝరి, డప్పు, తమటము, తమ్మటము, పటహము, పటాహము. పలక, పూర్ణానకము.
సంబంధిత పదాలు
వ్యతిరేక పదాలు

పద ప్రయోగాలు

<small>మార్చు</small>

ఒక పాటలో పద ప్రయోగము: తప్పెట్లోయి తాళాలోయ్, దేవుని గుడిలొ బాజాలోయి.....

అనువాదాలు

<small>మార్చు</small>

మూలాలు, వనరులు

<small>మార్చు</small>

బయటి లింకులు

<small>మార్చు</small>
"https://te.wiktionary.org/w/index.php?title=తప్పెట&oldid=873173" నుండి వెలికితీశారు