వ్యాకరణ విశేషాలుసవరించు

భాషాభాగం
  1. నామవాచకం./విశేష్యం
వ్యుత్పత్తి
బహువచనం లేక ఏక వచనం

అర్థ వివరణసవరించు

  • ఆవును లేదా గేదెను కట్టివేయడానికి పాతిపెట్టబడిన కర్ర. పందిరికి ఆధారంగా పాతిన కర్ర.
  • రాట్లు [కళింగ మాండలికం] గుంజ, గూటం [తెలంగాణ మాండలికం] గుంజ, గూటు [రాయలసీమ మాండలికం]
పందిరికి స్తంభంగా ఉపయోగపడే పొడుగు కర్ర.

పదాలుసవరించు

నానార్థాలు
  1. అవ్యక్త మధురధ్వని
  2. తప్పెట
  3. ఉప్పళము
సంబంధిత పదాలు
వ్యతిరేక పదాలు

పద ప్రయోగాలుసవరించు

సెయ్యి సాయము అదవాలేక పోయినా మాట సాయముంతాది మనూరలంటు అదిసేనర మనసు గూటం పడ్డానికి. [బమ్మిడి జగదీశ్వరరావు: పిండొడిం]

అనువాదాలుసవరించు

మూలాలు, వనరులుసవరించు

బయటి లింకులుసవరించు

"https://te.wiktionary.org/w/index.php?title=గుంజ&oldid=892272" నుండి వెలికితీశారు