ఆనకము
వ్యాకరణ విశేషాలు
<small>మార్చు</small>- భాషాభాగం
సం. వి. అ. పుం.
- వ్యుత్పత్తి
వ్యు. అన = ప్రాణనే-ఆ + అన్ + ణ్వుల్. (కృ.ప్ర.) సైనికులను ఉత్సాహ పెట్టునది.
అర్థ వివరణ
<small>మార్చు</small>- 1. తప్పెట; 2. భేరి; 3. మద్దెల; 4. ఉఱిమెడి మబ్బు.
పదాలు
<small>మార్చు</small>- నానార్థాలు
- సంబంధిత పదాలు
- వ్యతిరేక పదాలు