ఔషధము
Aushadham
వ్యాకరణ విశేషాలు
<small>మార్చు</small>- భాషాభాగము
- ఔషధము నామవాచకం.
- వ్యుత్పత్తి
- బహువచనం
అర్ధ వివరణ
<small>మార్చు</small>- ఔషధం అంటే వ్యాదిని నయం చేసేది.
- ఇది నవ విధ గోప్యములలో ఒకటి
- ఓషధి....వావిళ్ల నిఘంటువు 1949
పదాలు
<small>మార్చు</small>- నానార్ధాలు
- మందు.
- సంబంధిత పదాలు
- పరమౌషధం.
- ఔషధ మొక్క
- ఔషధ శాస్త్రము
- దివ్యౌషధము
- వ్యతిరేక పదాలు
పద ప్రయోగాలు
<small>మార్చు</small>- పత్యం పరమౌషధం.
- అజీర్ణము తొలఁగించు ఒకానొక ఔషధము