వ్యాకరణ విశేషాలు <small>మార్చు</small>

 
జల్లిగరిట
భాషాభాగం

నామవాచకము.

వ్యుత్పత్తి

గరిట

బహువచనం లేక ఏక వచనం

జల్లిగరిటలు.

అర్థ వివరణ <small>మార్చు</small>

జల్లిగరిట అంటే నూనెలో దేవి చేసే వటకాలు తయారు చేయునప్పుడు నూనె నుండి బయటకు తీయడానికి ఉపయోగించే వంట పాత్ర. ఒకప్పుడు వీటిని ఎక్కువగా ఇనుముతో తయారు చేస్తారు. ప్రస్థుతం స్టీల్‌తో కూడా తయారు చేస్తున్నారు. ఆధునికంగా నాన్ స్టిక్ సాధనాలు లభ్యమౌతున్నాయి.

పదాలు <small>మార్చు</small>

నానార్థాలు
సంబంధిత పదాలు
వ్యతిరేక పదాలు

పద ప్రయోగాలు <small>మార్చు</small>

అనువాదాలు <small>మార్చు</small>

మూలాలు, వనరులు <small>మార్చు</small>

బయటి లింకులు <small>మార్చు</small>