గరిట

వ్యాకరణ విశేషాలు

<small>మార్చు</small>
 
గరిట
భాషాభాగం
వ్యుత్పత్తి
బహువచనం లేక ఏక వచనం
  • గరిటలు.

అర్థ వివరణ

<small>మార్చు</small>

గరిట అంటే వంటకు వడ్డనకు ఉపయోగించే వంటపాత్ర.

నానార్థాలు
సంబంధిత పదాలు
  • ఇనుపగరిట, ఇత్తడిగరిట, స్టీలుగరిట, సత్తుగరిట, అల్యూమినియమ్ గరిట, హిండాలియమ్ గరిట, చిన్న గరిట, పెద్ద గరిట, గరిటజారుడుగా,తిరగమాత గరిట, గరిటతిరుగవేయుట, గరిటతిప్పుట.
వ్యతిరేక పదాలు

పద ప్రయోగాలు

<small>మార్చు</small>
  • గరిటకాల్చి వాత పెట్టడం.
  • పూర్వ కాలములో పిల్లలు అల్లరి చేసినప్పుడు తల్లులు గరిటకాల్చి వాత పెట్టేవారు.
  • ఈ కాలములో కూడా యెందుకో మరి తల్లులు (తమ) పిల్లలకు వాతలు పెడుతున్నారు.

అనువాదాలు

<small>మార్చు</small>

మూలాలు, వనరులు

<small>మార్చు</small>

బయటి లింకులు

<small>మార్చు</small>
"https://te.wiktionary.org/w/index.php?title=గరిట&oldid=888177" నుండి వెలికితీశారు