మధుపం
వ్యాకరణ విశేషాలు
<small>మార్చు</small>- భాషాభాగము
- మధుపం నామవాచకం.
- వ్యుత్పత్తి
- మధువు.
- బహువచనం
- మధుపములు.
అర్ధ వివరణ
<small>మార్చు</small>మధుపము అంటే తుమ్మెద.పూలలోని మకరందం దీని ఆహారం.కీటక జాతికి చెందిన ప్రాణి.
పదాలు
<small>మార్చు</small>- నానార్ధాలు
- సంబంధిత పదాలు
- వ్యతిరేక పదాలు
పద ప్రయోగాలు
<small>మార్చు</small>మందార మకరంద మాధుర్యమును గ్రోలు మధుపంబు బోవునే మదనములకు.ప్రహ్లాదుడు తన తండ్రి హిరణ్యకశిపునితో పలికిన పద్యములో ఒక భాగం.