తుమ్మెద
Samuchitham
వ్యాకరణ విశేషాలు
<small>మార్చు</small>- భాషాభాగం
- తుమ్మెద నామవాచకము
- వ్యుత్పత్తి
ఇది ఒక మూల పదము.
- బహువచనం
అర్థ వివరణ
<small>మార్చు</small>నాలుగు రెక్కలు కలికి పొడవాటి తోక కలిగిన ఈగ జాతికి చెందిన ఒక కీటకము. తుమ్మెద
పదాలు
<small>మార్చు</small>- నానార్థాలు
- సంబంధిత పదాలు
- పర్యాయ పదములు
- అనిమకము, అలిమకము, అళి, ఇందిందిరము, కలక్వాణము, కలాలాపము, కలానునాది, కొంకిరము, కృష్ణదేహము, గంధమాదనము, ఘండము, చంచరీకము, జంటముక్కాలి, జమలిముక్కాలి, తేటి, ద్విరేఫము, నీలభము, పద్మబంధువు, పుష్పంధయము, పుష్పకీటము, పుష్పలిహము, ప్రియకము, బంభరము, బమిపుర్వు, భసలకము, భసలము, భృంగకము,
- పద ప్రయోగము
ఒక పాటలో పద ప్రయోగము:
- తుమ్మెద పాటలు చాల వున్నాయి. అందులో ఒక పాటలో పద ప్రయోగము: పాండవులు పాండవులు తుమ్మెద పంచ పాండవులోయమ్మా తుమ్మెదా...