తుమ్మెద

వ్యాకరణ విశేషాలు <small>మార్చు</small>

భాషాభాగం
విశేషణము

నామవాచకము

వ్యుత్పత్తి
రెండు రేఫములు గలది

అర్థ వివరణ <small>మార్చు</small>

తుమ్మెద అని అర్థము తెలుగు పర్యాయపద నిఘంటువు (జి.యన్.రెడ్డి) 1990

పదాలు <small>మార్చు</small>

నానార్థాలు
పర్యాయ పదములు
అనిమకము, అలిమకము, అళి, ఇందిందిరము, కలక్వాణము, కలాలాపము, కలానునాది, కొంకిరము, కృష్ణదేహము, గంధమాదనము, ఘండము, చంచరీకము, జంటముక్కాలి, జమలిముక్కాలి, తేటి, ద్విరేఫము, నీలభము, పద్మబంధువు, పుష్పంధయము, పుష్పకీటము, పుష్పలిహము, ప్రియకము, బంభరము, బమిపుర్వు, భసలకము, భసలము, భృంగకము,
సంబంధిత పదాలు
వ్యతిరేక పదాలు

పద ప్రయోగాలు <small>మార్చు</small>

అనువాదాలు <small>మార్చు</small>

మూలాలు, వనరులు <small>మార్చు</small>