తుమ్మెద

వ్యాకరణ విశేషాలు

<small>మార్చు</small>
భాషాభాగం
నామ:/సం. వి. అ. పుం.
వ్యుత్పత్తి

వ్యు. ఇది = పరమైశ్వర్యే-ఇందతి ఇందిరయా. పద్మసంపదతో కూడినది.

అర్థ వివరణ

<small>మార్చు</small>

భ్రమరము, తుమ్మెద. -------శబ్దరత్నాకరము (బహుజనపల్లి సీతారామాచార్యులు) 1912

నానార్థాలు
పర్యాయ పదములు
అనిమకము, అలిమకము, అళి, ఇందిందిరము, కలక్వాణము, కలాలాపము, కలానునాది, కొంకిరము, కృష్ణదేహము, గంధమాదనము, ఘండము, చంచరీకము, జంటముక్కాలి, జమలిముక్కాలి, తేటి, ద్విరేఫము, నీలభము, పద్మబంధువు, పుష్పంధయము, పుష్పకీటము, పుష్పలిహము, ప్రియకము, బంభరము, బమిపుర్వు, భసలకము, భసలము, భృంగకము,
సంబంధిత పదాలు
వ్యతిరేక పదాలు

పద ప్రయోగాలు

<small>మార్చు</small>

అనువాదాలు

<small>మార్చు</small>

మూలాలు, వనరులు

<small>మార్చు</small>