తుమ్మెద

వ్యాకరణ విశేషాలు

<small>మార్చు</small>
భాషాభాగం

విశేషణము

వ్యుత్పత్తి

అర్థ వివరణ

<small>మార్చు</small>

తుమ్మెద అని అర్థము

నానార్థాలు
సంబంధిత పదాలు
వ్యతిరేక పదాలు
పర్యాయ పదములు
[తుమ్మెదకు] అనిమకము, అలిమకము, అళి, ఇందిందిరము, కలక్వాణము, కలాలాపము, కలానునాది, కొంకిరము, కృష్ణదేహము, గంధమాదనము, ఘండము, చంచరీకము, జంటముక్కాలి, జమలిముక్కాలి, తేటి, ద్విరేఫము, నీలభము, పద్మబంధువు, పుష్పంధయము, పుష్పకీటము, పుష్పలిహము, ప్రియకము, బంభరము, బమిపుర్వు, భసలకము, భసలము, భృంగకము,

పద ప్రయోగాలు

<small>మార్చు</small>

అనువాదాలు

<small>మార్చు</small>

మూలాలు, వనరులు

<small>మార్చు</small>
"https://te.wiktionary.org/w/index.php?title=ఘండము&oldid=885209" నుండి వెలికితీశారు