తుమ్మెద

వ్యాకరణ విశేషాలు <small>మార్చు</small>

భాషాభాగం
సంస్కృత విశేష్యము

నామవాచకము

వ్యుత్పత్తి
చంచరించు చుండునది.

సంస్కృతసమము

అర్థ వివరణ <small>మార్చు</small>

  • పూవు,పూవును చేరుతూ మకరందమును త్రాగునది, చంచరీకము=
తుమ్మెద /తెలుగు పర్యాయపద నిఘంటువు (జి.యన్.రెడ్డి) 1990
 
తుమ్మెద

పదాలు <small>మార్చు</small>

నానార్థాలు
పర్యాయ పదములు
అనిమకము, అలిమకము, అళి, ఇందిందిరము, కలక్వాణము, కలాలాపము, కలానునాది, కొంకిరము, కృష్ణదేహము, గంధమాదనము, ఘండము, చంచరీకము, జంటముక్కాలి, జమలిముక్కాలి, తేటి, ద్విరేఫము, నీలభము, పద్మబంధువు, పుష్పంధయము, పుష్పకీటము, పుష్పలిహము, ప్రియకము, బంభరము, బమిపుర్వు, భసలకము, భసలము, భృంగకము,
సంబంధిత పదాలు
వ్యతిరేక పదాలు

పద ప్రయోగాలు <small>మార్చు</small>

అనువాదాలు <small>మార్చు</small>

మూలాలు, వనరులు <small>మార్చు</small>

"https://te.wiktionary.org/w/index.php?title=చంచరీకము&oldid=954040" నుండి వెలికితీశారు