అనిమకము
వ్యాకరణ విశేషాలు
<small>మార్చు</small>- భాషాభాగం
సం.వి.
- వ్యుత్పత్తి
- వ్యు. అన = జీవనే శబ్దేచ - అన్ + ఇమన్. (భావార్థకః) అనిమః = జీవనమ్- అనిమేన - కాయతి = ప్రకాశతే - అనిమ + కా + క. (కృ.ప్ర.) శబ్దము చేతను, పరిమళముచేతను ప్రకాశించునవి.
అర్థ వివరణ
<small>మార్చు</small>తుమ్మెద అని అర్థము
పదాలు
<small>మార్చు</small>- నానార్థాలు
కోకిలము. 3. తుమ్మెద. 4. కేసరము. 5. ఇప్ప
- సంబంధిత పదాలు
- వ్యతిరేక పదాలు