పూలనుండి మకరందాన్ని సేకరిస్తున్న తేనెటీగ

తేనెటీఁగ

<small>మార్చు</small>

వ్యాకరణ విశేషాలు=

<small>మార్చు</small>
భాషాభాగం
వ్యుత్పత్తి
  • తేనె, ఈగ అనే రెండు పదముల కలయిక.
బహువచనం

అర్థ వివరణ

<small>మార్చు</small>

తేనెటీగ అంటే పూల నుండి సేకరించిన మధువును తేనెగా మార్చి భద్రపరచి దానిని ఆహారంగా స్వీకరించి జీవించే కీటకం. తేనెటీగ కాటులో ఉండే స్వల్ప విషం కారణంగా కుట్టిన శరీరభాగం వాచి నొప్పి పెడుతుంది కనుక వీటికి మనుష్యులు కొంత దూరంగా ఉండి జాగ్రత్త వహిస్తుంటారు. తేనెటీగ సేకరించిన తేనె బహు శ్రేష్టమైనది, నాణ్యమైనది, ఆరోగ్యప్రదమైనది, జనప్రియమైనది.

  1. తేనెకూర్చెడి యీగ,/ సరఘ.
నానార్థాలు
సంబంధిత పదాలు
వ్యతిరేక పదాలు

పద ప్రయోగాలు

<small>మార్చు</small>

మూగమనసులు చిత్రంలోని మామా..... మామా... పాటలో పద ప్రయోగము: పువ్వు పూవు మీద వాలు పోతు తేనెటీగ వంటి మగవారి జిత్తులన్నీ మాకు తెలుసులేవయా......

అనువాదాలు

<small>మార్చు</small>

మూలాలు, వనరులు

<small>మార్చు</small>

బయటి లింకులు

<small>మార్చు</small>

india

"https://te.wiktionary.org/w/index.php?title=తేనెటీగ&oldid=955296" నుండి వెలికితీశారు