మకరందం
- భాషాభాగము
- నామవాచకం.
- వ్యుత్పత్తి
- బహువచనం
- మకరందాలు.
అర్ధ వివరణ
<small>మార్చు</small>మకరందం పూలకు సంతనోత్పత్తి కోసం ప్రకృతి ప్రసాదించినది.తేనెటీగలు దీనిని సేకరంచి తేనె గా మారుస్తాయి.శీతాకోకచిలుకలు,తుమ్మెదలు మొదలైన కీటకాలు దీనిని ఆహారంగా తీసుకుంటాయి.
పదాలు
<small>మార్చు</small>- నానార్ధాలు
- సంబంధిత పదాలు
- వ్యతిరేక పదాలు
పద ప్రయోగాలు
<small>మార్చు</small>మందార మకరంద మాదుర్యమున దేలు మదుపంబు బోవునే మదనములకు పోతన గారి పద్య పాదము.