అంబుజము
వ్యాకరణ విశేషాలు
<small>మార్చు</small>- భాషాభాగము
- అంబుజము నామవాచకం
- వ్యుత్పత్తి
- అంబు(=నీటియందు)+జము(=పుట్టినది).
- బహువచనం
- అంబుజములు.
అర్ధ వివరణ
<small>మార్చు</small>అంబుజము అంటే అంబు(నీరు) లో జనించింది అని అర్ధం. తామరలు నీటి లో పూస్తాయి కనుక తామరపుష్పాన్ని అంబుజం అంటారు.
పదాలు
<small>మార్చు</small>- నానార్ధాలు
- సంబంధిత పదాలు
- అంబుజోదరుడు(విష్ణుమూర్తి).
పద ప్రయోగాలు
<small>మార్చు</small>"అంబుజోదర దివ్య పదారవింద చింతనామృతా పాన విశేష మత్త చిత్తమేరీతి ఇతరంబు చేరనేర్చు" పోతన-భాగవతం.
అనువాదాలు
<small>మార్చు</small>మూలాలు,వనరులు
<small>మార్చు</small>బయటిలింకులు
<small>మార్చు</small>