శంఖము

వికీపీడియా లో మరిన్ని వివరాల వ్యాసం:
శంఖము
శంఖం
గవ్వలూ శంఖాలు

వ్యాకరణ విశేషాలు

<small>మార్చు</small>
భాషాభాగం
వ్యుత్పత్తి
బహువచనం

అర్థ వివరణ

<small>మార్చు</small>

శంఖం అంటే సముద్రజీవి యొక్క కవచము. శంఖమును హిందువులు పవిత్రమైనదిగా భావిస్తారు. శంఖంలో పోసిన తీర్ధము పవిత్రమైనదిగా భావిస్తారు./కంబువు

నానార్థాలు
పర్యాయపదములు
అంతఃకుటిలము, అంబుజన్మము, అంబుజము, అబ్జము, అర్ణోభవము, కంబు, కంబుకము, కంబువు, కూతకైదువు, చిందము, జలకరంకము, జలజము, త్రిరేఖము, దరము, దీర్ఘనాదము, నీరజము, నీరుపుట్టువ, పాథోజము, పావనధ్వని, పూతము, పెనుగుల్ల, బహునాదము, బూరగొమ్ము, మధురస్వనము, మహానాదము, ముఖరము, వలమురి, వారిజము, వెలిగుల్ల, శంబూకము, శుక్తి, శ్వేతము, షోడశావర్తము, సంకము, సంకు, సారంగము, సింధుపుష్పము, సూచికాముఖము, హరిప్రియము. .............తెలుగు పర్యాయపద నిఘంటువు (జి.యన్.రెడ్డి)
సంబంధిత పదాలు
వ్యతిరేక పదాలు

పద ప్రయోగాలు

<small>మార్చు</small>

ఒక సామెతలో పద ప్రయోగము: శంఖము లో పోస్తేగాని తీర్థము కాదు

  • వరుసగా పాండవుల శంఖముల వేళ్ళు- 1. అనంతవిజయము 2. పౌండ్రము 3. దేవదత్తము 4. సుఘోషము 5. మణిపుష్పకము

అనువాదాలు

<small>మార్చు</small>

మూలాలు, వనరులు

<small>మార్చు</small>

బయటి లింకులు

<small>మార్చు</small>
"https://te.wiktionary.org/w/index.php?title=శంఖము&oldid=960541" నుండి వెలికితీశారు