సరోజము
వ్యాకరణ విశేషాలు
<small>మార్చు</small>- భాషాభాగం
- సరోజము నామవాచకం
- వ్యుత్పత్తి
- సరస్సు నందు పుట్టినది
అర్థ వివరణ
<small>మార్చు</small>సరస్సునందు పుట్టినది కాన సరోజము= తామర
పదాలు
<small>మార్చు</small>- నానార్థాలు
- సంబంధించిన పదాలు
సరస్సునందు పుట్టినది కాన సరోజము= తామర