కమలము
వ్యాకరణ విశేషాలు
<small>మార్చు</small>- భాషాభాగము
- కమలము నామవాచకం.
- వ్యుత్పత్తి
- జలమును అలంకరించునది..... తామర
- బహువచనం
అర్ధ వివరణ
<small>మార్చు</small>తామర
పదాలు
<small>మార్చు</small>- నానార్ధాలు
- సంబంధిత పదాలు
- వ్యతిరేక పదాలు
పద ప్రయోగాలు
<small>మార్చు</small>కమలములు నీట బాసిన కమలాప్తుని రస్మి సోకి కమలిన బంగిన్ .... సుమతి శతక పద్య పాదము.