భావాలు
- అనుమానం-doubt
- అప్రమత్తత-Alertness
- అవిస్వాసం-
- అపనమ్మకం-
- అపరాధభావం-Guilt
- అత్యుత్సాహం-Enthusiasm
- అసూయ-Envy-Jealousy
- అసహ్యం-contempt-disgust-hate
- అసహాయత-helplessness
- అంగీకారం-Acceptance
- అభూతకల్పన-fantasy
- ఆనందం-happy
- ఆతురత-Anxiety-panic
- అభిమానం
- అలుపు-Tired
- ఆవేశము-Emotion
- ఆశ్చర్యము-surprise
- ఆశ-Anticipation
- ఆప్యాయత
- ఆవేదన-
- ఆదుర్ధా-Embarrassment
- ఉక్రోషము-
- ఒంటరితనం-Lonlyness
- కరుణ-kind
- కలవరం-
- కలత-
- కోపం-Anger-Rage
- కృతజ్ఞత-gratification,gratitude
- గర్వము-pride
- చమత్కారం-
- చిలిపితనం-
- చొరవ-
- జాలి-pity
- దర్పం-pride
- దగా-cheat
- దయ-kind
- దిగులు-Worry
- ధుఃఖం-
- నమ్మకం-Hope
- నిర్లిప్తత-Emptiness
- నిరాశ-despair,disappointment
- నిరాకరణ-Rejection
- పరధ్యానం-
- పరవశం-Ecstasy
- పగ-Enmity
- పశ్చాతాపము-Repentnance-अफ़सोस
- ప్రతీకారం-Humilliation
- ప్రశాంతత-Calmness-serenity
- ప్రేమ-Affection-Love
- భయం-Fear
- భాధ-Bitterness-Suffer
- బెంగ-Homesicness
- మోహం-
- వంచన-Cheating
- వత్తిడి-depression
- విసుగు-Boredom
- విషాదం-Grief
- విస్మయం
- విస్వాసం-assurense
- విచారించు-Regrate
- సరదా-Joly
- సందిగ్ధత-Confution
- సంతోషం-happyness-आनंद लेना
- సానుభూతి-
- సిగ్గు-Shyness
- వ్యాకులత-
- హేయం
- హీనం-
- హింస-horror