వ్యాకరణ విశేషాలు <small>మార్చు</small>

భాషాభాగము
  • క్రియావిశేషణం.
వ్యుత్పత్తి
బహువచనం లేక ఏకవచనం

అర్ధ వివరణ <small>మార్చు</small>

అలసట అని అర్థము

పదాలు <small>మార్చు</small>

నానార్ధాలు
సంభదిత పదాలు

అలుపు సొలుపు /అలసిపోవు/

వ్యతిరేక పదాలు
  • ఉత్సాహం.

పద ప్రయోగాలు <small>మార్చు</small>

ఒక పాటలో పద ప్రయోగము: ఆడుతు పాడుతు పని చేస్తుంటే అలుపూ సొలుపేమున్నది.. ఇద్దరమొకటై చేయి కలిపితే ఎదురేమున్నది......

అనువాదాలు <small>మార్చు</small>

మూలాలు,వనరులు <small>మార్చు</small>

బయటిలింకులు <small>మార్చు</small>

"https://te.wiktionary.org/w/index.php?title=అలుపు&oldid=901916" నుండి వెలికితీశారు