అప్రమత్తత
వ్యాకరణ విశేషాలు
<small>మార్చు</small>- భాషాభాగం
- నామవాచకం.
- వ్యుత్పత్తి
- ఇది ఒక మూలపదం.
- బహువచనం లేక ఏక వచనం
అర్థ వివరణ
<small>మార్చు</small>జాగ్రత్తగా ఉండటం/
- జాగరూకత....శ్రీహరి నిఘంటువు తెలుగు-తెలుగు (రవ్వా శ్రీహరి) 2004
పదాలు
<small>మార్చు</small>- నానార్థాలు
- జాగరూకత.
- సంబంధిత పదాలు
- అప్రమత్తుడు.
- వ్యతిరేక పదాలు
పద ప్రయోగాలు
<small>మార్చు</small>పట్టణంలో దోపిడీ దొంగలు విడిదిచేసి ఉన్నారని, ప్రజలు అప్రమత్తతతో మెలగాలని పోలీసులు చేస్తున్న హెచ్చరికల పట్ల ప్రజలు భయాందోళనలు వ్యక్తం చేస్తున్నారు