వ్యాకరణ విశేషాలు

<small>మార్చు</small>
భాషాభాగము
వ్యుత్పత్తి

అర్ధ వివరణ

<small>మార్చు</small>

దుఖించు అని అర్థము/కనిపెట్టు/వెదకు

నానార్ధాలు

విచారణచేయు = మాట్లాడి విషయాన్ని సంగ్రహించడము

సంభదిత పదాలు
PAST TENSE ఏకవచనం బహువచనం
ఉత్తమ పురుష: నేను / మేము విచారించాను విచారించాము
మధ్యమ పురుష: నీవు / మీరు విచారించావు విచారించారు
ప్రథమ పురుష పు. : అతను / వారు విచారించాడు విచారించారు
ప్రథమ పురుష స్త్రీ. f: ఆమె / వారు విచారించింది విచారించారు

విచారము/ విచారముగా /విచారమైన

వ్యతిరేక పదాలు

ఆనందించు

పద ప్రయోగాలు

<small>మార్చు</small>
  • ప్రియుఁడు వేళకురామి విచారించు నాయిక
  • సర్వజనుల హక్కులకు సంబంధించిన సమస్యలను విచారించును
  • న్యాయాధిపతి న్యాయము విచారించుచోటు, దివాణము

అనువాదాలు

<small>మార్చు</small>

మూలాలు,వనరులు

<small>మార్చు</small>

బయటిలింకులు

<small>మార్చు</small>