వ్యాకరణ విశేషాలు

<small>మార్చు</small>
భాషాభాగము
నామవాచకము
  • విశేషణం.
వ్యుత్పత్తి
బహువచనం లేక ఏకవచనం

అర్థ వివరణ

<small>మార్చు</small>

తొందర పాటు అని అర్థము/సం.వి.ఆ.స్త్రీ. ఆతురుడగుట.

నానార్థాలు
సంబంధిత పదాలు

ఆతురచిత్తయై / గర్భాతురము / క్షుధాతురుడై /కామాతురుడై ea

వ్యతిరేక పదాలు

పద ప్రయోగాలు

<small>మార్చు</small>

"క. భ్రాత మహాత్ముఁడు గర్ణుం, డాతని జంపించి యేలు నవనీరాజ్యం, బాతురత సేయుఁగాక సు,ఖాతిశయము మతికి నొసఁగునయ్య మునీంద్రా." భార. శాం. ౧,ఆ. ౨౦౦. (ఇట దుఃఖము.)

మూలాలు,వనరులు

<small>మార్చు</small>

బయటిలింకులు

<small>మార్చు</small>
"https://te.wiktionary.org/w/index.php?title=ఆతురత&oldid=965628" నుండి వెలికితీశారు