వ్యాకరణ విశేషాలు

<small>మార్చు</small>
భాషాభాగము
  • విశేషణం.
వ్యుత్పత్తి
  • ఇది ఒక మూలపదం.
బహువచనం లేక ఏకవచనం
  1. హీనాలు.

అర్ధ వివరణ

<small>మార్చు</small>
నానార్ధాలు
  1. చిన్నచూపు.
  2. తక్కువ.
సంభదిత పదాలు
  1. హీనయానం.
  2. పుత్రహీనం.
వ్యతిరేక పదాలు
  1. గౌరవం
  2. సమృద్ధి

పద ప్రయోగాలు

<small>మార్చు</small>
  • అంత కడహీనంగా మాట్లాడితే ఎవరూరుకుంటారు?
  • ఆయన అంత కడహీనమైన పని చేస్తాడా?
  • హీన పక్షం వాడైనా గెలుస్తాడనుకున్నాము.

అనువాదాలు

<small>మార్చు</small>

మూలాలు,వనరులు

<small>మార్చు</small>

బయటిలింకులు

<small>మార్చు</small>
"https://te.wiktionary.org/w/index.php?title=హీనం&oldid=841172" నుండి వెలికితీశారు