అల్పమైన
వ్యాకరణ విశేషాలు
<small>మార్చు</small>- భాషాభాగం
- వ్యుత్పత్తి
- బహువచనం లేక ఏక వచనం
అర్థ వివరణ
<small>మార్చు</small>చాల తక్కువ పరిమాణము /నీచమైన, క్షుద్రమైన, అల్పమైన
పదాలు
<small>మార్చు</small>- నానార్థాలు
- సంబంధిత పదాలు
- అతివినయము/ అల్పముగా
- అతిదారిద్ర్యము
- నిరుపేద
- అతినీచముగా
- అతితుచ్ఛముగా
- నీచత్వము
- క్షుద్రత /నీచమైన, క్షుద్రమైన, అల్పమైన.
- వ్యతిరేక పదాలు
ఎక్కువైన