సమృద్ధి

వ్యాకరణ విశేషాలు <small>మార్చు</small>

భాషాభాగం
  • నామవాచకము.
వ్యుత్పత్తి
బహువచనం లేక ఏక వచనం
  • సమృద్దులు.

అర్థ వివరణ <small>మార్చు</small>

చాలినంత అని అర్థము.

పుష్కలము, పుష్టి,సంపన్నము....తెలుగు పర్యాయపద నిఘంటువు (జి.యన్.రెడ్డి) 1990

పదాలు <small>మార్చు</small>

  1. పుష్కలము
సంబంధిత పదాలు
వ్యతిరేక పదాలు
  1. క్షామం
  2. కరువు

పద ప్రయోగాలు <small>మార్చు</small>

  • ఆ కుండ సమృద్ధిచేసినాను

అనువాదాలు <small>మార్చు</small>

మూలాలు, వనరులు <small>మార్చు</small>

బయటి లింకులు <small>మార్చు</small>

"https://te.wiktionary.org/w/index.php?title=సమృద్ధి&oldid=962136" నుండి వెలికితీశారు