జాలి
వ్యాకరణ విశేషాలు
<small>మార్చు</small>- భాషాభాగము
- విశేషణం./దే. వి.
- వ్యుత్పత్తి
- బహువచనం లేక ఏకవచనం
అర్ధ వివరణ
<small>మార్చు</small>- ఇతర ప్రాణులపై కరుణ చూపడము
- మనఃఖేదము;
- విచారము.
పదాలు
<small>మార్చు</small>- నానార్ధాలు
- దయ
- సంభదిత పదాలు
- జాలిగా
- జాలిపడే
- జాలిగల
- జాలిగా వుండే
- జాలిలేని
- మానవత
- పరితాపము
- కనికరము
- కరుణ
- దయ
- అలవాటైన జాలి
- జాలి ఉంది
- దయాళువైన
- జాలేస్తోంది
- జాలి వద్దు
- వ్యతిరేక పదాలు
పద ప్రయోగాలు
<small>మార్చు</small>- జాలి పడకు, గేలి చేయకు, చేతనైతే చేయినివ్వు.
- నీలి మేఘమా జాలి చూపుమా ఒక నిమిషమాగుమా నా రాజుతో ఈ రాతిరి నన్ను కలిపి వెళ్ళుమా కన్నె అందమా కలత మానుమా ఒక నిమిషమాగుమా నీ దైవము నీ కోసము యెదుట నిలిచె చూడుమా......(సినిమా పాట)
- 1. మనఃఖేదము; "క. చేదప్పిన కార్యములకు, వేదనఁ బొందుదురె జాలివిడువుమిఁక మనః, ఖేదము విధిదప్పింపం, గాఁ దరమే నీకు నాకుఁ గామిని చెపుమా." ఉ, రా. ౪, ఆ.
- 3. విచారము. "క. ఆజాలియేల నిర్మల, బీజహవిస్తంత్రమేను బ్రీతినొనర్పం, గా జగతి వఱపునం జెడు, నే జన్నము విఘ్నపడునె యేటికి వగవన్." భార. అశ్వ. ౪, ఆ.
- చేదప్పిన కార్యములకు, వేదనఁ బొందుదురె జాలివిడువుమిఁక మనః, ఖేదము విధిదప్పింపం, గాఁ దరమే నీకు నాకుఁ గామిని చెపుమా
- ఆజాలియేల నిర్మల, బీజహవిస్తంత్రమేను బ్రీతినొనర్పం, గా జగతి వఱపునం జెడు, నే జన్నము విఘ్నపడునె యేటికి వగవన్