వ్యాకరణ విశేషాలు

<small>మార్చు</small>
భాషాభాగం

నామవాచకము/ విశేష్యము

వ్యుత్పత్తి
బహువచనం లేక ఏక వచనం
  • పొక్కులు

అర్థ వివరణ

<small>మార్చు</small>
  • తాంబూలంలో సున్నము ఎక్కువయితే నోరు పొక్కడము.
  • ఒక రహస్యము బయటికి పొక్కడము
  • పుండు మీద పొక్కు ఏర్పడము
నానార్థాలు
పర్యాయ పదాలు
చింత = అంగద,అంగలార్చు, అంతస్తాపము, అకము,అటమట, అటమటము, అడలు, అడలడి, అత్యయము, అదవద, అనిర్వృతి, అనిష్టము, అనుశోకము, అమానస్యము, అరి, అలజడి, అలమట, అవసాదము, అవిధి, ఆక్రందము, ఆక్రోశము, ఆదీనవము, ఆబాధ, ఆరివేరము, ఆర్తము, ఆర్తి, ఉత్తలపాటు, ఉమ్మలము, ఉమ్మలికము, ఉలుకు, ఒందిలి, కన్నఱ, కసటు, కసబు, కసలు, కస్తి, కుందు
సంబంధిత పదాలు
వ్యతిరేక పదాలు

పద ప్రయోగాలు

<small>మార్చు</small>
  • బొబ్బలే\చు; = "వ్రేళులపుటంబులు పొక్కఁ దొడంగె." భార. విరా. ౧, ఆ.
  • ఉలుకు;= "క. కక్కుఱితికాఁడు కార్యము, చక్కటి యెఱుఁగండు సందెజామున నతఁడున్‌, బొక్కిపడ నీవుకోఱల నొక్కిన నటమీఁద నుండనొప్పగుఁ జుమీ." పంచ. నా. ౧, ఆ.
  • దుఃఖము; = "ఆ. కడుపుపొక్కుమాన్పి కావవయ్య." భాగ. ౮, స్కం.
  • వాడికి తాంబూలంలో సున్నం ఎక్కువయి నోరు పొక్కింది.

అనువాదాలు

<small>మార్చు</small>

మూలాలు, వనరులు

<small>మార్చు</small>

బయటి లింకులు

<small>మార్చు</small>
"https://te.wiktionary.org/w/index.php?title=పొక్కు&oldid=957419" నుండి వెలికితీశారు