eruption
బ్రౌను నిఘంటువు నుండి[1]
<small>మార్చు</small>నామవాచకం, s, దద్దు, బొబ్బ, పొక్కు, చెమరకాయలు మొదలైనవి.
- after the fever he had an eruption on the skin జ్వరము విడిచిన తరువాత వాడికి వొళ్లంతా పేలినది.
- an eruption of the small pox అమ్మవారుపోయడము.
- to break out as an eruption పేలుట, పొక్కుట, పోసుట.
- an eruption asof a volcano భూమి పగిలి నిప్పు బయటికి రావడము.
మూలాలు వనరులు
<small>మార్చు</small>- ↑ చార్లెస్ బ్రౌను పదకోశం 1853లో మొదటిసారిగా విడుదలైయింది. ఇందులో 31 వేలకు పైగా ఆంగ్ల పదాలకు తెలుగు సమానార్ధాలు ఇచ్చారు. దీనిని IIITవారు యూనీకోడులోకి మార్చారు (GPL లైసెన్సు). ఈ పదకోశాన్ని tel-dictionary అనే ఒక సోర్సుఫోర్జ్ ప్రాజెక్టు ద్వారా డేటాబేసుగా మార్చారు (GPL లైసెన్సు).