బొబ్బ
బొబ్బ
వ్యాకరణ విశేషాలు
<small>మార్చు</small>- భాషాభాగం
- నామవాచకము
- దేశ్యము
- విశెష్యము
- వ్యుత్పత్తి
- బహువచనం లేక ఏక వచనం
అర్థ వివరణ
<small>మార్చు</small>- కాలినాబొబ్బలు
- పొక్కు
- పెద్ద అఱపు
- ఏడుపులు-పెడబొబ్బలు, అందఱును కలిసి చేసెడి రోదనము.
పదాలు
<small>మార్చు</small>- నానార్థాలు
- సంహనాదము
- సంబంధిత పదాలు
పెడ బొబ్బలు బొబ్బలు, కూతలు, అరుపు, ఆర్భాటము, మోత, తలచీదరగా వుండే మోత.
- వ్యతిరేక పదాలు
పద ప్రయోగాలు
<small>మార్చు</small>అగ్ని ప్రమాదం వలన అతని చర్మం బొబ్బలు వచ్చాయి.
- వారు పెడ బొబ్బలు పెడుతున్నారు.
- "గీ. ఉఱుములు నార్పులును బొబ్బలు రవడినెగడన్." కాళ. 2, ఆ.