బ్రౌను నిఘంటువు నుండి[1]

<small>మార్చు</small>

నామవాచకం, s, fluid నీళ్ళు, జలము, ఉదకము, సలిలము.

క్రియ, విశేషణం, to supply with water; to shed moisture on; to irrigate నీళ్ళు చల్లుట, నీళ్ళు పోసుట, నీళ్ళు తాగించుట,నీళ్ళు చూపించుట, నీళ్ళుకట్టుట.

  • she waters the flower-trees ఆమె పుష్ప చెట్లకు నీళ్ళుపోస్తున్నది.
  • the rain that waters the fields చేనులను తడిపే వాన.
  • five rivers water this country అయిదు నదుల నీళ్లు యీ దేశము లో పొలములకు పారుతున్నది.
  • they water their cattle here వాండ్ల గొడ్లకు నీళ్ళు యిక్కడ చూపుతారు.
  • they watered the rum సారాయి లో నీళ్ళు కలిపినారు.

క్రియ, నామవాచకం, to shed moisture నీళ్ళు వూరుట, నీళ్ళుకారుట,చెమర్చుట.

  • her eyes watered at this దీన్ని చూచి కండ్ల నీళ్లు పెట్టుకొన్నది.
  • his mouth watered at seeing this దీన్ని చూడగా వాడికి నోట్లో నీళ్ళు వూరినది.
  • the ships water here వాడలకు కావలసిన నీళ్ళు యిక్కడ జాగ్రత చేసుకొంటారు.
  • the horses water here యిక్కడ గుర్రము లు నీళ్ళు తాగుతవి.

మూలాలు వనరులు

<small>మార్చు</small>
  1. చార్లెస్ బ్రౌను పదకోశం 1853లో మొదటిసారిగా విడుదలైయింది. ఇందులో 31 వేలకు పైగా ఆంగ్ల పదాలకు తెలుగు సమానార్ధాలు ఇచ్చారు. దీనిని IIITవారు యూనీకోడులోకి మార్చారు (GPL లైసెన్సు). ఈ పదకోశాన్ని tel-dictionary అనే ఒక సోర్సుఫోర్జ్ ప్రాజెక్టు ద్వారా డేటాబేసుగా మార్చారు (GPL లైసెన్సు).


"https://te.wiktionary.org/w/index.php?title=water&oldid=949496" నుండి వెలికితీశారు